భార్య లైంగిక వేధింపులు.. భర్త ఆత్మహత్యాయత్నం

77பார்த்தது
భార్య లైంగిక వేధింపులు.. భర్త ఆత్మహత్యాయత్నం
భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు యత్నించిన ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. సూర్యనారాయణపురానికి చెందిన ఓ వ్యక్తి తన బాధను లేఖలో రాసి ఆత్మహత్యకు యత్నించాడు. ‘నా భార్య, అత్తింటి వేధింపులు తట్టుకోలేకపోతున్నా. పెళ్లి నాటి నుంచి నన్ను వేధిస్తున్నారు. నాలుగు గోడవల మధ్య నన్ను నా భార్య హింసిస్తోంది. లైంగికంగా వేధిస్తోంది. బయట కూడా నా భార్యకు అఫైర్స్ ఉన్నాయి. ఇవన్నీ భరించలేకపోతున్నా. అమ్మానాన్న నన్ను క్షమించండి.’ అంటూ బాధితుడు లేఖలో వాపోయాడు.

தொடர்புடைய செய்தி