పెద్ద దోర్నాల: అమ్మకానికి అలుగు..?

55பார்த்தது
పెద్ద దోర్నాల: అమ్మకానికి అలుగు..?
పెద్ద దోర్నాల మండలం పరిధిలోని నల్లమల అభయ అరణ్యంలో అలుగును వేటాడారని అనుమానంతో కొంతమంది వ్యక్తులను స్థానిక అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. గత వారం రోజులుగా అధికారులు విచారణ జరుగుతున్న విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని సుందరయ్య కాలనీ, జిమ్మీ దోర్నాల, చింతల, చిన్నగుడిపాడు గ్రామాలకు చెందిన వ్యక్తులు అలుగును వేటాడి అమ్మకానికి పెట్టినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி