బ్యూటీ పార్లర్ కోర్సులో ఉచిత శిక్షణ

77பார்த்தது
ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు బ్యూటీ పార్లర్ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లుగా రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ నుండి 30 రోజులపాటు ఒంగోలులోని కార్యాలయంలో శిక్షణ ఇస్తామన్నారు. 18 ఏళ్ల నుండి 45 ఏళ్లలోపు మహిళలు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాల కొరకు 9573363141 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி