పొదిలి సబ్ రిజిస్ట్రార్ గా నీరజ

84பார்த்தது
పొదిలి సబ్ రిజిస్ట్రార్ గా నీరజ
ప్రకాశం జిల్లా, పొదిలి సబ్ రిజిస్ట్రార్ గా నీరజ శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. గతంలో గుంటూరు జిల్లాలో నీరజ బాధ్యతలు నిర్వహించారు. సాధారణ బదిలీలలో భాగంగా ఆమె పొదిలికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన సబ్ రిజిస్ట్రార్ నీరజకు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యాలయంలో సేవలు అందిస్తామని నీరజ అన్నారు.

தொடர்புடைய செய்தி