కనిగిరిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

70பார்த்தது
కనిగిరిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
కనిగిరి సబ్ డివిజనల్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు సి.ఐ కాజావాలి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రయాణ సమయంలో తగు జాగ్రత్తలు వహించాలని కోరారు. అలాగే లోతట్టు ప్రాంతాలు వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఏ అవసరం, అత్యవసరం వచ్చిన 100, 112, లేదా స్థానిక సిబ్బందికి కాల్ చేయాలని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி