కనిగిరి: రహదారి నిర్మాణ నాణ్యతను పరిశీలించిన అధికారులు

54பார்த்தது
కనిగిరి: రహదారి నిర్మాణ నాణ్యతను పరిశీలించిన అధికారులు
నిర్మాణంలో ఉన్న రహదారి నాణ్యత ప్రమాణాలను విజిలెన్స్, పంచాయతీరాజ్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. హనుమంతునిపాడు మండలంలోని ఎలుక వారి పల్లి గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా బీటీ రహదారిని నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న రహదారి పనులలో నాణ్యతను సంబంధిత అధికారులు పరిశీలించారు. రహదారి నిర్మాణ పనులలో నాణ్యతను పాటించాలని, క్వాలిటీ మెటీరియల్ వాడాలని కాంట్రాక్టర్ కు విజిలెన్స్ అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி