ఉద్యోగ ప్రకటన: ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశం

8598பார்த்தது
ఉద్యోగ ప్రకటన: ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశం
ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశం
కంపెనీ: డిఆర్డిఏ సీడప్ ఎస్ఆర్టిపి
పూర్తి వివరాలకు సంప్రదించవలిసిన నెంబర్: 9052788200
పనిచేయు స్థలం: ఒంగోలు మరియు కందుకూరు
జీతం: నెలకు 10000 నుండి 15000 వరకు
అర్హత: టెన్త్, ఇంటర్
ఇతర వివరాలు: శిక్షణ 3 నెలలు ఉంటుందని శిక్షణా కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి, ట్రైనింగ్ మెటీరియల్ మరియు ప్రభుత్వ గుర్తింపు కలిగిన సర్టిఫికేట్ ను ఇవ్వడం జరగుతుంది. శిక్షణ అనంతర పేరొందిన సంస్థలలో ఉపాధి అవకాశాలు ఉంటాయి.

లోక‌ల్ యాప్ యూజ‌ర్ల‌కు విజ్జప్తి: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ఒక‌వేళ ఎవ‌రైనా డ‌బ్బు చెల్లించాల‌ని మిమ్మ‌ల్ని అడిగితే క్రింది మెయిల్‌కు స‌మాచారాన్ని అందించగలరు. ప్ర‌క‌ట‌న‌ల‌లో వ‌చ్చే జాబ్‌కు అప్లై చేస్తున్న‌ట్లైతే త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవలసిందిగా కోరుచున్నాము. అటుపై లోక‌ల్ యాప్ ఎటువంటి బాధ్యత వ‌హించ‌దు.
మెయిల్ ఐడి: jobsupport@getlokalapp.com

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி