బూచేపల్లికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చంద్రశేఖర్

67பார்த்தது
బూచేపల్లికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చంద్రశేఖర్
ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి శుక్రవారం యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పుష్పగుచ్చంతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలులో బూచేపల్లి జిల్లా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో నుంచి వైసిపి నాయకులు, కార్యకర్తలు భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி