ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు డీఈఐఈడీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నవంబర్ 4 నుండి 7వ తారీకు వరకు రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంచార్జి డిఈఓ సుబ్బారావు తెలిపారు. రెగ్యులర్ వారితోపాటు ఒకసారి ఫెయిల్ అయిన వారు కూడా పరీక్షలు రాయవచ్చు అని చెప్పారు. మొదటి సంవత్సరం వారికి నవంబర్ 4 నుండి 9 వరకు మధ్యాహ్నం పూట పరీక్షలు జరుగుతాయని చెప్పారు.