మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే

59பார்த்தது
మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే
ఒంగోలు నగరంలోని 32వ డివిజన్ లో రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా ఆయన వైద్య పరీక్షలను చేయించుకున్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించి, వైద్య పరీక్షలతో పాటు, ఉచితంగా మందులను పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు.

தொடர்புடைய செய்தி