హృదయ దినోత్సవం సందర్భంగా 3కే రన్

65பார்த்தது
హృదయ దినోత్సవం సందర్భంగా 3కే రన్
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఆదివారం పోలీసు శాఖ, కిమ్స్ వైద్యశాల ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయం నుండి 3కే రన్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హృదయ ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி