వీధి కుక్కల బెడదతో ప్రజలు బెంబేలు

80பார்த்தது
వీధి కుక్కల బెడదతో మార్కాపురం పట్టణంలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రధాన రహదారులైన దోర్నాల, తర్లుపాడు రోడ్డు, మార్కాపురం, కంభం రోడ్డు పరిసర ప్రాంతాలలో వీధి కుక్కలు అత్యధికంగా తిరుగుతున్నాయని శుక్రవారం స్థానిక ప్రజలు తెలిపారు. చిన్నపిల్లలతో పాటు వాహనదారులపై కుక్కలు దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி