సింగరాయకొండ: కన్నతండ్రే కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు

85பார்த்தது
సింగరాయకొండ: కన్నతండ్రే కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు
సింగరాయకొండలో 6నెలల చిన్నారిని కన్నతండ్రే పొట్టన పెట్టుకున్న సంఘటన గురువారం వెలుగు చూసింది.అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా భార్యను చిన్నారిని ఇంటిలో బంధించడంతో ఆ చిన్నారి మృతి చెందింది. కొద్దికాలంగా చిన్నారి అనారోగ్యంతో ఉందని డబ్బు ఖర్చు అవుతుందని భర్త అత్తమామలు వేధింపులకు గురి చేశారని చిన్నారి తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி