గంజాయి తరలిస్తున్న13 మంది అరెస్ట్

66பார்த்தது
గంజాయి తరలిస్తున్న13 మంది అరెస్ట్
ప్రకాశం జిల్లా కొండేపిలో శనివారం అక్రమంగా గంజాయి తరలిస్తున్న 13 మందిని సీఐ సోమశేఖర్ అదుపులోకి తీసుకున్నారు. ఓ బొలెరో వాహనంలో తరలిస్తున్న 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీఐ సోమశేఖర్ తెలిపారు. పట్టుపడ్డ నిందితులందరూ నేర చరిత్ర కలిగిన వారేనని సీఐ అన్నారు. నిందితులు విశాఖపట్నంలో గంజాయి కొనుగోలు చేసి ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాలలో విక్రయిస్తూ ఈజీ మనీకి అలవాటు పడ్డారని సీఐ సోమశేఖర్ చెప్పారు.

தொடர்புடைய செய்தி