యువత కోసం పవన్ తపన పడుతున్నారు: నాదెండ్ల

55பார்த்தது
యువత కోసం పవన్ తపన పడుతున్నారు: నాదెండ్ల
AP: యువత కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తపన పడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. దీపం-2 పథకంలో భాగంగా 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ అందించామన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో రైతులకు డబ్బులు అందించామని తెలిపారు. పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాల్లో పర్యటించి రోడ్లకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

தொடர்புடைய செய்தி