మండలంలో జోరు అందుకున్న ఎన్నికల ప్రచారం

75பார்த்தது
మండలంలో జోరు అందుకున్న ఎన్నికల ప్రచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి బాటలో నడిపించగల సత్తా కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉందని అన్నారు సాలూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త గేదెల రిషి వర్ధన్. మండలంలో చెముడు గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు గుల్ల వేణుగోపాల్, పెద్ద ఎత్తున కూటమి అభిమానులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி