సాలూరు: కక్క.. ముక్క.. చేపలకు భలే గిరాకీ

65பார்த்தது
సాలూరు: కక్క.. ముక్క.. చేపలకు భలే గిరాకీ
దసరా పండుగ సందర్భంగా ఆదివారం కక్క. ముక్క. చేపలకు భలే గిరాకీ వచ్చింది. చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా చికెన్, మటన్, చేపలు కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. కిలో మటన్ వెయ్యి రూపాయలు కాగా, చికెన్ కిలో 200 నుంచి 250 రూపాయలు, చేప కేజీ ధర 150 నుంచి 250 రూపాయల వరకు పలికింది. సాలూరు పట్టణం కోటవీధి, పెద్ద మార్కెట్, ఆర్టీసి కాంప్లెక్స్, దండిగాం రోడ్డులో మాంసం విక్రయ దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి.

தொடர்புடைய செய்தி