సెప్టెంబర్ 2న ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు మరియు మొక్కలు నాటే కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు సాలూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త గేదెల రిషివర్ధన్ తెలిపారు. అక్టోబర్ 2న నిర్వహించే ప్రతి కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్న నాయకులంతా పాల్గొనాలని గురువారం ఆయన కోరారు.