ఆంధ్రప్రదేశ్ లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో అనేక ప్రాంతాలు ముప్పుకు గురవుతున్నాయని వారందరికీ
జనసేన పార్టీ అండగా నిలవాలని
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు సాలూరు నియోజకవర్గం
జనసేన పార్టీ సమన్వయకర్త గేదెల రిషివర్ధన్ వరద బాధితులకు అండగా ఉండేందుకు 50వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు సోమవారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రిషవర్ధన్ తెలిపారు.