పార్వతీపురం: కేంద్ర మంత్రితో కలిసి పత్తి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

52பார்த்தது
కేంద్ర మంత్రితో పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసిి శుక్రవారం పత్తి రైతుల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర. కొనుగోలు కేంద్రాల్లో పత్తి తేమ శాతంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, వారికి నష్టపరిస్తే సహించేది లేదన్నారు. రైతులకు ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி