సమాజ రక్షణ కొరకు ప్రాణత్యాగం చేసిన పోలీసు అమర వీరుల సేవలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని మన్యం జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పార్వతీపురం జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిరు. అనంతరం రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె. శ్రీరాములు పెరేడ్ కమాండర్ గా పోలీసులు పరేడ్ నిర్వహించగా, అమర వీరులకు తుపాకుల విన్యాసంతో ఘనంగా నివాళులు అర్పించారు.