పార్వతీపురం: బడిదేవరకొండపై ప్రభుత్వ ప్రకటన పచ్చి అబద్ధం

78பார்த்தது
పార్వతీపురం: బడిదేవరకొండపై ప్రభుత్వ ప్రకటన పచ్చి అబద్ధం
మన్యం జిల్లా బడిదేవరకొండ అక్రమ మైనింగ్ తవ్వకాలకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కార్పొరేట్ కంపెనీల పక్షాన్నే నిలుస్తామనే చాందసంఘ ప్రభుత్వ ప్రకటనలున్నాయని బడిదేవరకొండ పరిరక్షణ కమిటీ సభ్యులు అన్నారు. సోమవారం పార్వతీపురం సుందరయ్య భవనంలో బడిదేవరకొండపై జిల్లా గనుల, భూగర్భ శాఖ అధికారి అనుచిత ప్రకటనను ఖండిస్తూ కొండపరిరక్షణ కమిటీ సభ్యులు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు సంఘ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி