పార్వతీపురం: పారిశుద్ధ్య కార్మికులను భర్తీ చేయండి

70பார்த்தது
పార్వతీపురం: పారిశుద్ధ్య కార్మికులను భర్తీ చేయండి
మన్యం జిల్లా కేంద్రంగా ఏర్పాటయ్యాక పారిశుద్ధ్య పని ఎక్కువైందని, పారిశుద్ధ్య పనివారు తక్కువయ్యారని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు అన్నారు. సోమవారం ఆయన పార్వతీపురంలో మాట్లాడుతూ.. పార్వతీపురం మున్సిపాలిటీలో అవసరమైన పనికి సరిపడా పారిశుద్ధ్య పని వారిని నియమించాలని కోరారు. పార్వతీపురం జిల్లా కేంద్రం అయ్యాక పారిశుద్ధ్య సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி