పార్వతీపురం: కార్పొరేషన్లతో అన్ని వర్గాల అభివృద్ధి: ఎమ్మెల్యే

53பார்த்தது
పార్వతీపురం: కార్పొరేషన్లతో అన్ని వర్గాల అభివృద్ధి: ఎమ్మెల్యే
రాష్ట్రంలో కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్ల నియామకంతో అన్ని వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. గురువారం కొప్పల వెలమ సంక్షేమ సంఘం, గవర సంక్షేమ సంఘం చైర్మన్ గా నియమితులైన పి వి జి కుమార్, మల్ల సురేంద్ర కలిసి సన్మానించారు. కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி