సీతంపేట ఐటీడీఏ సమక్షంలో పనిచేస్తున్న వంటి ట్రైబల్ వెల్ఫేర్ కు సంబంధించిన డీడీ కార్యాలయాన్ని ఇటీవలే శ్రీకాకుళం జిల్లా స్థాన చలనం ప్రక్రియను నిలుపుదల చేయాలని బుధవారం సీతంపేట నిరుద్యోగ సేవా సంఘం సభ్యులు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా డీడీ కార్యాలయాన్ని సీతంపేటలోనే కొనసాగించాలని సమస్యను వినతి పత్రం ద్వారా ఆయనకు అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.