వైసీపీ నేతల అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

73பார்த்தது
వైసీపీ నేతల అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు
వైసీపీ నేతల అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ మేరకు చంద్రబాబు మంగళగిరిలో శనివారం టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జగన్ కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని చెప్పారు. అలాగే పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపైనా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీడీపీ శ్రేణులకు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி