గుంతలు పూడ్చిన సర్పంచ్ రాజు

58பார்த்தது
గుంతలు పూడ్చిన సర్పంచ్ రాజు
పెదకూరపాడు గ్రామ సర్పంచ్ గుడిపూడి రాజు ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి రహదారులలో ఏర్పడిన గుంటలను శనివారం పూడ్పించారు. లింగంగుంట్ల రోడ్డులో, పాటిబండ్ల రోడ్డులో, బస్టాండ్ సమీపంలో పెద్ద గుంతలను పూడ్చారు. దీర్ఘకాలికంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడంతో ప్రయాణికులు, గ్రామస్తులు పెదకూరపాడు సర్పంచ్ గుడిపూడి రాజు సేవలను  అభినందిస్తున్నారు.

தொடர்புடைய செய்தி