కూలి రేట్లు పెంచాలని నిరసన

73பார்த்தது
కూలి రేట్లు పెంచాలని నిరసన
సివిల్ సప్లయీస్ ముఠా కార్మికులకు కూలీ రేట్ల అగ్రిమెంట్ ఏరియర్స్ తో కూడిన జీవోను వెంటనే విడుదల చేయాలని, రూటు ఆప్టిమేషన్ రద్దు చేయాలని, పెదకూరపాడు నియోజకవర్గ ఏఐటీయూసీ అధ్యక్షులు మునగోటి శ్రీనివాసరావు నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడు సివిల్ సప్లై గూడెం  దగ్గర గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీనివాస్ రామారావు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி