ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల వారి ఉచిత కంటి వైద్య శిబిరం

77பார்த்தது
ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల వారి ఉచిత కంటి వైద్య శిబిరం
ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల ధూళిపాళ్ల వారి ఆధ్వర్యంలో గురువారం పిడుగురాళ్ల కేఎన్ఆర్ విద్యాసంస్థ కళాశాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పి. ఎస్. ఆర్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ కోనేటి నరసింహారావు హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు, అవసరమైన వారికి కళ్ళజోళ్ళు పంపిణీ, శస్త్ర చికిత్స అవసరమైన వారికి ఆర్థిక సహకారం అందించారు.

தொடர்புடைய செய்தி