40 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పిడుగురాళ్ల పోలీసులు

55பார்த்தது
40 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పిడుగురాళ్ల  పోలీసులు
పిడుగురాళ్ల పట్టణం నుండి జానపాడు రోడ్లు గల ఓ షాపులో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామని పట్టణ ఎస్సై మోహన్ గురువారం తెలిపారు. ఆ వ్యక్తి నుంచి 40 సీసాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు. ఎవరైనా అక్రమంగా మద్యం అనుమతులు లేకుండా అమ్మినట్లు తెలిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி