పార్కుల సుందరీకరణకు కృషి చేస్తాం: రఫాని

74பார்த்தது
పార్కుల సుందరీకరణకు కృషి చేస్తాం: రఫాని
చిలకలూరిపేట పట్టణంలో పార్కుల సుందరీకరణకు కృషి చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ షేక్ రఫాని చెప్పారు. బుధవారం ఆయన పట్టణంలోని 35వ వార్డులో మున్సిపల్ పార్కును పరిశీలించారు. అనంతరం వార్డులోని ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி