ప్రత్తిపాటికి నివాళులర్పించిన కన్నా

51பார்த்தது
ప్రత్తిపాటికి నివాళులర్పించిన కన్నా
చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అమ్మ ప్రత్తిపాటి చిన నారాయణమ్మ దశదినకర్మ బుధవారం జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி