రేపే పులివెందులలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం.. ఎమ్మెల్యే జగన్ కూడా రావచ్చు: టీడీపీ

59பார்த்தது
రేపే పులివెందులలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం.. ఎమ్మెల్యే జగన్ కూడా రావచ్చు: టీడీపీ
"రేపు అనగా 18-09-2024న ఉదయం 7 గంటలకు పులివెందుల గాంధీ సర్కిల్, 4రోడ్ల కూడలి వద్ద అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం ఉంది. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లపై తన ద్వేష బుద్ధి చూపిస్తున్న పులివెందుల MLA కూడా రావచ్చు" అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా 'X'లో ట్వీట్ చేసింది. అయితే ఈ అన్న క్యాంటీన్‌ను శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ప్రారంభించనున్నారు.

தொடர்புடைய செய்தி