నర్రవాడ గ్రామ పంచాయితీ మజర ఉలవారిపాళేంలోకి వచ్చే పైపులు లీక్ అవడం వల్ల గత కొన్ని రోజులుగా ఉలవారిపాళేంలోకి వచ్చే నీరు వృధాగా పోతున్నాయి. వచ్చేది వేసవికాలం అని పంచాయితీ అధికారులు పైపులను మరమ్మత్తులు చేయించి నీటి వృథా ఆపాలి అని గ్రామస్థులు కోరుకుంటున్నారు.