భోగి శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి ఎమ్మెల్యే
By Sobhan 53பார்த்ததுతెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను నియోజకవర్గ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి సకల శుభాలు అందించాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆకాంక్షించారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలను పురస్కరించుకుని ఎమ్మెల్యే ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.