గొడవ చిత్రీకరించాలనేది మా ఉద్దేశం కాదు: ఉదయగిరి వైసిపి ఇన్ చార్జ్

74பார்த்தது
పార్టీలకు అతీతంగా జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందించారు. అలాంటి వ్యక్తి తండ్రి విగ్రహం ధ్వంసం చేయడం సరికాదని ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు. వరికుంటపాడు మండలం తోటల చెరువుపల్లి లో ద్వంసానికి గురైన వైయస్సార్ విగ్రహాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఇక్కడకు వచ్చి రాజకీయంగా గొడవ చిత్రీకరించాలనేది మా ఉద్దేశం కాదని, ఏ నాయకుడు విగ్రహామైన ధ్వంసం చేయడం సరికాదని మేకపాటి అన్నారు.

தொடர்புடைய செய்தி