బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్న దాడి హింసకాండ పై నిరసన తెలియజేస్తూ నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానం నుండి హిందూ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ జరిగింది. నెల్లూరు నగరంలోని పిఆర్సి మైదానం నుండి ప్రదర్శనగా బయలుదేరిన హిందూ సంఘాలు గాంధీ బొమ్మ కనకమహాల్ ఏసీ సెంటర్ మీదుగా గాంధీ బొమ్మ వద్దకు సాగింది. బిజెపి రాష్ట్ర నేత కర్నాటి ఆంజనేయ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.