నెల్లూరు,: మరుగుదొడ్లను వినియోగించుకోవడం గౌరవం

62பார்த்தது
నెల్లూరు,: మరుగుదొడ్లను వినియోగించుకోవడం గౌరవం
మరుగుదొడ్లను వినియోగించుకోవడం గ్రామీణ ప్రజల గౌరవంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితాలకు ఆధారమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్ తెలిపారు. ప్రపంచ టాయిలెట్ దినోత్సవ ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంగళవారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ముందుగా ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఇ వెంకట రమణ కార్యక్రమ ఉద్దేశం గురించి వివరించారు.

தொடர்புடைய செய்தி