నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు

79பார்த்தது
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే సమయంలో తన దగ్గర పదవులు పొందిన కొందరు వెళ్లిపోవడంతో కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పదవి అంటే సేవ అని. కొందరు ఈరోజు మన దగ్గర ఉండొచ్చు. లేకపోవచ్చు. జిజిహెచ్ అభివృద్ధి కమిటీ తరఫున పనిచేసి నిరంతరం కష్టపడి పని చేశారని ఆయన ప్రశంసించారు.

தொடர்புடைய செய்தி