బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలి: కలెక్టర్

60பார்த்தது
బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలి: కలెక్టర్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తప్పనిసరిగా బ్యాంక్ రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమితి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల శాఖ ద్వారా ఏర్పాటు చేసిన క్లస్టర్ లకు బ్యాంక్ రుణాలు మంజూరు చేయాలని ఆయన చెప్పారు.

தொடர்புடைய செய்தி