నెల్లూరు: ఈ రోజు సాయంత్రం వరకు విద్యుత్ కోత

66பார்த்தது
నెల్లూరు: ఈ రోజు సాయంత్రం వరకు విద్యుత్ కోత
నెల్లూరు నగరంలోని 33/11 కె. వి. రైతుబజార్ సబ్ స్టేషన్ పరిధిలోని రోడ్డు వెడల్పు చేసిన కారణంగా విద్యుత్ స్తంభాలు మార్చేందుకు రాజీవ్ గాంధీ కాలనీ , మధురా నగర్, ప్రశాంతి నగర్, పల్లిపాడు రోడ్డు పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 9: 00 నుండి సాయంత్రం 5: 00 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఎమ్. శ్రీధర్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி