సెకండ్ ఆల్ ఇండియా పెన్ కాక్ సిలాట్ చాంపియన్ షిప్-2024 లో రెండవ బహుమతి పొందిన చరణ్ తేజ, మూడవ బహుమతి పొందిన రాజశేఖర్, 25 వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ మీట్ లో మూడవ బహుమతి పొందిన పుల్లయ్య లను జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ అభినందించారు. మంగళవారం నెల్లూరు నగరంలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తదుపరి క్రీడల్లో మరింతగా రాణించి పతకాలను సాధించాలన్నారు.