నెల్లూరులో ఎక్సైజ్ పోలీసుల దాడులు

50பார்த்தது
నెల్లూరులో ఎక్సైజ్ పోలీసుల దాడులు
నెల్లూరు నగరంలోని రెండు ప్రాంతాల్లో వన్ టౌన్ ఎక్సైజ్ ఎస్సై మురళి కృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం దాడులు నిర్వహించారు. టైలర్ కాలనీ వద్ద అక్రమంగా మద్యం అమ్ముతున్న షేక్ మహబూబ్ బాషబాషా అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 14 మద్యం సీసాలను, కొత్త కాలువ సెంటర్ వద్ద తుమ్మల కార్తిక్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 15 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி