బుచ్చి మండలం: ఫిట్నెస్ లేని స్కూల్ వ్యాన్లను సీజ్ చేయాలి

84பார்த்தது
బుచ్చి మండలం: ఫిట్నెస్ లేని స్కూల్ వ్యాన్లను సీజ్ చేయాలి
ఫిట్ నేస్ లేని స్కూల్ వ్యాన్లను సీట్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వెన్ను నరేంద్ర డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని రామచంద్రారెడ్డి భవన్ లో మాట్లాడుతూ.. బుచ్చి మండలం మినగల్లు గ్రామంలో ఒక ప్రైవేటు స్కూల్ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడిందని తెలిపారు. ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఫిట్నెస్ లేని వాహనాలను, అనుభవం లేని డ్రైవర్లు నడపడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி