కోవూరు: జెట్టి నిర్మాణానికి చర్యలు: మత్స్యశాఖ జేడి

60பார்த்தது
కోవూరు: జెట్టి నిర్మాణానికి చర్యలు: మత్స్యశాఖ జేడి
మత్స్యకారులు తీసుకువచ్చే మత్స్య సంపదను తీర ప్రాంతానికి చేరుకునే వెసులుబాటును కల్పించడానికి జట్టి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు మత్స్యశాఖ జేడి నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం, కోవూరు మండలంలోని రామచంద్రపురం పంచాయతీ పాతూరు గ్రామ సమీపంలో తీర ప్రాంతాన్ని మత్స్యకారులు, టిడిపి నాయకులు ఆవుల వాసుతో కలిసి జెట్టి నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி