కోవూరు: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

70பார்த்தது
కోవూరు: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
హత్య చేసిన కేసులో నేరం రుజువు కావడంతో ఇందుకూరుపేటముదివర్తిపాళెంకు చెందిన చేవూరు సుధీర్ కు జీవిత ఖైదును విధిస్తూ మూడో అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎల్. తేజోవతి గురువారం తీర్పుచెప్పారు. ముదివర్తిపాళెం గ్రామానికి చెందిన ఓ మహిళ 2021 జూన్ 29న సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పశువులు తోలుకొని వెళ్తుండగా అక్కడ ఉన్న మహేంద్ర, సుధీర్ మధ్య వివాదం జరిగింది. సుధీర్ కత్తితో పొడవడంతో మహేంద్ర మృతి చెందాడు

தொடர்புடைய செய்தி