రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు కావలి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఇవాళ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దగదర్తి ఎంపీడీవో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. వారు అధికారుల లేక పార్టీ నాయకుల చెప్పాలంటూ మండిపడ్డారు. అధికారులు వైసీపీ నాయకులకు తొత్తులుగా ఉండడం ఇప్పటికైనా మార్చుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారులు ప్రజలకు సేవ చేయాలన్నారు.