108 సిబ్బంది సేవలు మరువలేనివి: కందుకూరు ఎమ్మెల్యే

71பார்த்தது
108 సిబ్బంది సేవలు మరువలేనివి: కందుకూరు ఎమ్మెల్యే
కందుకూరు పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆదివారం 108 ఉద్యోగుల జీతం పెంపుదలపై సిబ్బంది అభినందన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 108 సిబ్బంది సేవలు మరువలేనివి, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినవారికి ప్రథమ చికిత్స అందించి వారిని ప్రాణాలను కాపాడటం, సకాలంలో ఆసుపత్రిలో చేర్పించటమే కర్తవ్యంగా పనిచేస్తారని ఎమ్మెల్యే తెలిపారు.

தொடர்புடைய செய்தி