కందుకూరు: నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితిలో వరి

79பார்த்தது
కందుకూరు: నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితిలో వరి
లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు ప్రాజెక్టు కుడికాలువ కింద సాగులో ఉన్న వరి పంటలు నీరు లేక ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లింగసముద్రం మండలం పెదపవని గ్రామ రైతులు మాట్లాడుతూ నీళ్లు లేక వరి ఎండిపోతుందని తమకు నీరు అందించాలని మొరపెట్టుకున్నారు. రాళ్లపాడు జలాశయం మరమ్మత్తులకు గురి కావడంతో ఆయకట్టు కింద ఉన్న కొన్ని వేల ఎకరాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

தொடர்புடைய செய்தி