పలుకూరులో బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్

81பார்த்தது
పలుకూరులో బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
కందుకూరు మండలంలోని పలుకూరులో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నార్నె బాలయ్య మెమోరియల్ అల్ ఇండియా టూ సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈ నెల 13,14 వ తేదీలలో నిర్వహిస్తున్నట్లు కందుకూరు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు నార్నె రోశయ్య తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొంటారని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி